ప్రస్తుతం సినీ ప్రేమికులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో సినిమాలు చూడ్డానికి ఏ రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారు మన అందరికీ తెలుసు. కొంత మంది ప్రేక్షకులు సినిమాలు థియేటర్ లలో చూడటం కంటే కూడా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటంతో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లు  కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ని తమ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ ప్రతివారం తమ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్  లలో టాప్ టెన్ లో నిలిచిన మూవీ ల లిస్ట్ ని విడుదల చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా నేట్ ఫ్లిక్స్ డిజిటల్ సంస్థ ఈ వారం టాప్ టెన్ లో నిలిచిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ ప్రకారం టాప్ టెన్ లో నిలిచిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

భూల్ బులైయ్యా 2 :  ఈ వారం మొదటి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో మొదటి స్థానంలో నిలిచింది.
స్పైడర్ మాన్ నో వే హోమ్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 2 వ స్థానంలో నిలిచింది.
సి బి ఐ 5 ది బ్రెయిన్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 3 వ స్థానంలో నిలిచింది.
ఆనెక్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 4 వ స్థానంలో నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 5 వ స్థానంలో నిలిచింది.
డాన్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 6 వ స్థానంలో నిలిచింది.
బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 7 వ స్థానంలో నిలిచింది.
ద మ్యాన్ ఫ్రమ్ టొరంటో : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 8 వ స్థానంలో నిలిచింది.
గంగుభాయ్ కతీయవాడి : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 9 వ స్థానంలో నిలిచింది.
స్పైడర్ హెడ్ : ఈ వారం  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: