తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప .అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసింది.ఇక  మొట్టమొదటిసారి అల్లు అర్జున్ తన స్టార్ హోదా ఏమిటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగులు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలాగే సుకుమార్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రీన్ప్ ప్లే తో మ్యాజిక్ చేయడం.

ఇక ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఇప్పుడు టీవీలలో కూడా ఎగబడి చూసారు.ఇక ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. కాగా పుష్ప సినిమా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ భారీగా పెరిగిపోయింది. పోతే ఈ సినిమా అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక పుష్ప మూవీతో పాటు అందులోని పాటలు, డైలాగ్స్‌కి ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది.అయితే  పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదెలే డైలాగ్ నుండి సామి సామి పాట వరకు ప్రతీ పాట, ప్రతీ డైలాగ్ భారీగా పాపులర్ అయ్యాయి.

ఇదిలావుంటే ఇన్నాళ్లు క్రికెట్, కబడ్డీ, ఫుట్ బాల్ మ్యాచ్‌లలో తగ్గేదే లే మేనరిజం అందరి దృష్టిని ఆకర్షించగా, ఇప్పుడు డబ్ల్యుడబ్ల్యుయూలో కూడా కనిపించింది.ఇకపోతే ఓ రెజ్లర్ తగ్గేదే లే మ్యానరిజంతో అదరగొట్టాడు.ఇక  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా, బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.అయితే సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే, ఈ సినమాలో మందన హీరోయిన్‌గా నటించింది. ఇక వీరిద్దరి శ్రీవల్లి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.పోతే గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా క్రేజ్ ఇవాల్టికి తగ్గడం లేదు, ఎక్కడ చూసినా పుష్ప హవానే నడుస్తోంది.అయితే  ఇటీవల పుష్పలో అల్లు అర్జున్ లుక్‌లో ఉన్న షర్టులు సైతం మార్కెట్లో హల్ చల్ చేసాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: