ఆశ్రమం అనే వెబ్ సిరీస్ తో ఈ మధ్యకాలంలో పాకాభివృద్ధి ఇండస్ట్రీ గా నిలుస్తున్నది ముద్దుగుమ్మ ఇష గుప్తా. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా సపోర్టు లేకపోవడంతో ఈమె హీరోయిన్గా ఎక్కువ అవకాశాలు రాలేదు అయినా కూడా ఇండస్ట్రీలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ అందుకు సంబంధించి గుర్తింపును దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హీరోయిన్గా సినిమాలు చేసినవి తక్కువ అయినప్పటికీ ఓటీటి మరియు శాటిలైట్ ద్వారా ఎక్కువ శాతం ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈమె ఫోటోలు చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి తన హాట్ అందాల ఆరబోతుతో వస్తున్న ఫోటోలు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ గా అవుతున్నాయి. లీ వెజ్ షో తో హాట్ అందాలను ఆరబోసి రచ్చ చేస్తున్న ఏంజెల్ కనిపిస్తోంది అంటూ కొంతమంది కామెంట్లు రూపంలో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ తెలియజేస్తున్నారు. అందాల ఆరబోతకు సిద్ధం అన్నట్లుగా ఈమె ఇది ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉన్నట్లుగా మరికొంతమంది తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఏరా పెరి అనే చిత్రం లో నటిస్తున్న యముడు త్వరలో మరిన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది కార్యక్రమాలలో కూడా ఇమే కనిపిస్తూ ఉంటుంది దీంతో ప్రేక్షకులు ఏమైనా మరింత గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి సమయంలో తన ఇన్స్టాగ్రాములు ఆమె అందాలు ఎందుకు ఫోటోలు షేర్ చేయడంతో ఏమైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలుస్తుంది అంటే ఆమె అభిమానుల సైతం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా తిని ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. మరి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: