టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ..ఈ రౌడీ హీరో కి ఏ రకమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి అసలు చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే ఈ హీరో అంటే కొంతమందికి ఇష్టం లేకపోయినా ఒక వర్గం వారు విజయ్ ని బాగా ఇష్టపడతారు.ఇక విజయ్ దేవరకొండని పొగిడే వాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టే వాళ్లు కూడా ఆ సంఖ్యలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా విజయ్ దేవరకొండ అసలు ఎలాంటి కాంట్రవర్షీయల్ జోలికి వెళ్ళడు.ఇక ఇప్పటి వరకు కూడా విజయ్ చేసిన అన్ని సినిమాలు కనుక చూసుకుంటే ఫ్లాప్ లు ఇంకా అలాగే హిట్లు సమానంగా ఉన్నాయి. ఫ్లాప్ వల్ల నెగిటివ్ టాక్ వచ్చినా కానీ జనాలు ఆయన హిట్ సినిమాల టాక్ నే పరిగణలోకి తీసుకుంటారు. అంతటి యూత్ ఫాలోయింగ్ ఉంది విజయ్ కి. అసలే విజయ్ కి జెంట్స్ ఫాలోయింగ్ కంటే కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీనికి తోడు విజయ్ న్యూడ్ గా కనిపిస్తే మాత్రం హీరోయిన్స్ తో సహా అందరూ విజయ్ కి ఫ్లాట్ అవ్వాల్సిందే.


ఇక రీసెంట్ గా విజయ్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో రాబోతున్న లైగర్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఓ న్యూడ్ పోస్టర్ ని వదిలారు. నిజానికి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో ఇలా బంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ గా ఫోటోకి స్టిల్ ఇవ్వడం చాలా కష్టం. కానీ దాన్ని చేసి చూపించాడు ఈ రౌడీ హీరో. ఆయితే, ఈ న్యూడ్ పోస్టర్ పై నెట్టింట రకరకాల ట్రోల్స్ చాలా నడుస్తున్నాయి. ఇక సాధారణ ప్రేక్షకులు తిట్టి పోస్తూ అనేక రకాల కామెంట్స్ చేస్తుంటే కానీ, మన హాట్ హీరోయిన్స్ మాత్రం ఎప్పటిలాగే ఇలాంటివి ఏం పట్టించుకోకుండా..విజయ్ న్యూడ్ పోస్టర్ పై స్టన్నింగ్ కామెంట్స్ చేస్తూ పోస్టర్ పై మరింత హీట్ ని పెంచారు. ఇక విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో పై స్టార్ హీరోయిన్స్ సమంత, పూజా హెగ్డే, రష్మిక,తమన్నా ఇంకా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్..ఇలా వరుసగా అందాల ముద్దుగుమ్మలు అందరు కూడా విజయ్ దేవరకొండని ఓ రేంజ్ లో పోగిడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: