ఈ మధ్యకాలంలో మలయాళ అరోరాకాంతో కలిసి తన బర్తడే అని విదేశాలలో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాడు అర్జున్ కపూర్. ఇక ఇంతలోనే తిరిగి తన సినిమాల చేతిలోకి తిరిగి వచ్చేసారు తాజా సమాచారం మేరకు అతడు రకుల్ ప్రీతిసింగ్ తో కలిసి పత్నీ కా.. రీమిక్స్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీతిసింగ్ అర్జున్ కపూర్ భూమి ఫెడ్నేకర్ ముఖ్యమైన పాత్రలో ముదస్సర్ నటిస్తున్నారు. ఈ సినిమాని అజిజ్ దర్శకత్వంలో తెరకెక్కించడం జరుగుతుంది.


వాస్తవానికి అర్జున్తో రకుల్ ప్రీతిసింగ్ ఇది మొదటి చిత్రం కాదు.. ఇదివరకే బోనీ తనయుడితో సర్జార్ కా గ్రాండ్ సన్ ఇలాంటి చిత్రంలో కూడా నటించింది ఇంతలోనే మరొక క్రేజీ ఆఫర్ ను అందుకోవడంతో పాటు మరొకవైపు అర్జున్ కపూర్,భూమి ఫెడ్నేకర్ ఇప్పటికీ దీని లేడీ కిల్లర్ కోసం కలిసి షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ జంట ఇస్తూ రకుల్ ప్రీతిసింగ్ ప్రాజెక్టులో ఎంటర్ అయింది. ఇక ఈ ముగ్గురు తమ తదుపరి ప్రాజెక్టు కోసం బాగా ప్రిపరేషన్ల ఉన్నట్లు తెలుస్తోంది.


హ్యాపీ బాగ్ జాయేగీ, డైరెక్టర్ ముదస్సర్ , అజీజ్ మొదటిసారిగా అర్జున్ రకుల్ తో పనిచేస్తున్నారు. ఇది క్రేజీ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్లు అర్జున్ సరసన జతకట్ట బోతున్నారు. అయితే ఇప్పుడు తెరకెక్కించబోతున్న తాజా చిత్రం 1990లో గోవింద కామెడీ నాస్టాలిక్ మెమొరీ గా ఉంటుందని సమాచారం. పూజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వాసుభాగ్నాని (రకుల్ మామగారు) నిర్మిస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ లో సెక్స్ పైకి వెళ్ళనుంది ఇక నిర్మాతగా జాకీ భగ్ననీ తో లవ్ లో ఉన్న రకుల్ ప్రీతిసింగ్ అతని సొంత కుటుంబ బ్యానర్లు నటించేందుకు చాలా ఆసక్తి చూపిస్తోంది. ఇక బోని కుటుంబంతో కూడా బదనాకి చక్కని సంబంధాలున్నాయి మామ గారి బ్యానర్ కోసం రకుల్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: