తాజాగా బిగ్ బాస్ అషు రెడ్డి పవన్ కళ్యాణ్ పేరును పచ్చబొట్టు పొడిగించుకోవడమే కాకుండా బయట హార్ట్ టాపిక్ గా మారుతుంది ఇప్పుడు ఈ అమ్మడి విషయం. సరిగ్గా ఈ అమ్మడు ప్రైవేట్ భాగానికి దగ్గరలో పవన్ కళ్యాణ్ పేరును పొడిని తనపై ఉన్న అభిమానాన్ని చాటు చేసుకుంది . పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఉన్న ఈ పచ్చబొట్టు నెట్టింటే చాలా వైరల్ గా మారుతుంది మాత్రం ఈమెను విమర్శిస్తూ ఉన్నారు మరి కొంతమంది మాత్రం అభిమానిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పేరును అక్కడే వేయించుకోవాల మరి ఎక్కడ వేయించుకోకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక మహిళ అయ్యింది కూడా ఇలా వేసుకోవాలా ఒకవేళ వేసుకున్న కూడా అది చూపించాల్సిన భాగమేనా అంటూ నేటిజెన్లు ఆషు రెడ్డి పై మండిపడుతున్నారు ఇదంతా ఫ్రీ ప్లాన్డ్ గానే చేస్తున్న పని అని మరికొంతమంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం మీ గురువు అయిన రాంగోపాల్ వర్మ వేయించుకోమన్నారా లేక నువ్వే స్వతాగా తీసుకున్న నిర్ణయం అంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉండొచ్చు కానీ ఎక్కడ చూపించలేనంత ప్లేసులు ఇలాంటివి వేసుకోవడం మంచిదా అంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాలపై ఆషు రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.