సినిమా షూటింగ్ సమయంలో నటీనటులకు ఏదో ఒక గాయాలు అవుతూ ఉన్నట్లుగా చిత్ర బృందం వారి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ నటుడు విషయాలు మాత్రం ఎన్నోసార్లు షూటింగ్ సమయాలలో ఏదో ఒక గాయాల ఫాలో అవుతూనే ఉంటారు. గతంలో చేతులు విరగ్గొట్టుకున్నాడు ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఒకసారి వెన్నుముక వెనక్కినట్లుగా తెలుస్తోంది ఇన్ని జరిగిన విశాల్ మాత్రం కూల్ గా తమిళ పద్యాలు పాడుతూ ఏది లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొంటూ ఉంటాడు.


తాజాగా విశాల్ నటిస్తున్న చిత్రం లత్తి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇప్పటికే రెండుసార్లు గాయపడ్డాడు గాయపడిన ఒకరోజు తర్వాత విశాల్ తిరిగి సెట్ లోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ఇక గడిచిన రెండు రోజుల క్రిందట ఈ సినిమా షూటింగ్ సెట్లు స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయపడినట్లుగా తెలుస్తోంది. తన కాలికి గాయమైందని అతని కోలుకున్న తర్వాతనే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఇంతలోనే విశాల్ మరుసటి రోజు మళ్ళీ సినిమా షూటింగ్లోకి జాయిన్ అయి కొనసాగించాడు. విశాల్ ఒక యాక్షన్ సీక్వెల్ చిత్రంలో పాల్గొనబోతున్నాడు.


ఇక ఈ సినిమా ఎక్కువగా వైలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది హైదరాబాదులో మరొక యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరిస్తున్నప్పుడు కూడా హీరో విశాల్ వేలికి గాయం కావడంతో కొన్ని రోజులపాటు షూటింగ్ని విరామం ఇచ్చారు. అంతేకాకుండా కేరళలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇలాంటి విషయాలపై హీరో విషయాలు మాట్లాడితే సాయంత్రం వేళ ఆలస్యంగా షూటింగ్ చేశాము మేము చెన్నైలో అటవీ ప్రాంతంలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించాము వారికి ఇబ్బంది కలగకూడదని నేను ఎలాగైనా ఒక షార్ట్ ను పూర్తి చేయాలని ఎందుచేత అంటే మొత్తం సెటప్ ను మళ్ళీ తిరిగి వేయడం వృధా అవుతుంది కదా అని తెలియజేశాడు విశాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: