ఇక మన టాలీవుడ్ లో చాలామంది హీరోలు కూడా తమ అభిమానుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ అనేది వహిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా వారితో కలవడానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.అయితే ఇక ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గోల అయితే మామూలుగా లేదు. తను కనపడితే పండుగ చేద్దాం అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ చూస్తున్నారు.కాని మన ప్రభాస్ మాత్రం అసలు కరుణిచడం లేదు.కేవలం సినిమా ఫంక్షన్స్ లో తప్ప యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దగా ఫ్యాన్స్ తో కలిసిన సందర్భాలు అసలు లేవు. తమ అభిమాన హీరో వైఖరి పట్ల డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెలగక్కుతున్నారు. ఫ్యాన్స్ ను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని ఇక వారి కోసం కాస్త టైం కేటాయించాలని కోరుతున్నారు. ఇక కొంత మంది అయితే కాలినడకన కూడ ప్రభాస్ ఇంటికి వెళ్ళారు. ' అయితే జూలై 15 వ తేదీన ప్రభాస్ ఇంటికి వెళ్లి ఫ్యాన్స్ మీట్ గురించి మాట్లాడటానికి కొద్ది రోజుల క్రితం అభిమాన సంఘం ప్రెసిడెంట్ ప్లాన్ చేసుకున్నారు.


అయితే ఆలోపే కొంత మంది ప్రభాస్ ఇంటికి వెళ్లడం చేస్తున్నారు.. మరి ఇప్పటికైనా అభిమానుల మొర ఆలకించి వారికి కాస్త సమయం ఇస్తారేమో అనేది చూడాలి.ఇక హీరోల వల్ల తమకు ఉపయోగం లేకపోయినా కూడా తమ అభిమానులు ఎంతగా ఆరాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కానీ వారిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు.. వారిని దేవుళ్ళు గా కొలిచే డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇంకా అలాగే వారికి భారీ కటౌట్లు కట్టి క్షీరాభిషేకాలు చేయడమే కాదు..ఇంకా రక్త తిలకాలు దిద్దుతుంటారు. ఇక వారి బర్త్ డేలు వస్తే ఒక పండుగలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కేకులు కూడా కట్ చేస్తారు..ఇంకా అలాగే అన్నదాన రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.అలాంటి ఫ్యాన్స్ ని ఏ హీరో కూడా నిరాశపరచకూడదు. ఎందుకంటే ఫ్యాన్స్ లేనిదే హీరోలు లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: