బుల్లి తెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆఫర్లు అందుకుంటూ తన సత్తాను చాటుతోంది. నిజానికి.. యాంకర్స్ ఇంతగా షోల లో గ్లామర్ ఒలకబోయరు. కానీ.. అనసూయ గ్లామర్ కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. అందుకే..
జబర్దస్త్ లో తన గ్లామర్ మొత్తాన్ని తన ఫ్యాన్స్ కు చూపిస్తుందిఅనసూయ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తను చీర కట్టిందంటే కుర్రవాళ్ల మతిపోవాల్సిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో తన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోల ను పెడుతూ కుర్రాళ్ల ను హీటెక్కిస్తుంది అనసూయ. తాజాగా జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ డ్యాన్స్ వేసిన ఓ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. గౌన్ వేసుకొని కాళ్లు కనిపించే లా అను డ్యాన్స్ వేసింది. తన ఒంపు సొంపుల తో డ్యాన్స్ వేసి అనసూయ అదరగొట్టేసింది.


అందుకు సంభందించిన వీడియో పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏంటి అనసూయ.. నీ అందం మాత్రం అస్సలు తగ్గడం లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ తో పాటు అనసూయ.. సోషల్ మీడియా లో కూడా ఫోటోలు షేర్ చేస్తూ ఉర్రూతలూగిస్తుంది. తనకు ఇప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అందరూ అవాక్కవుతారు. ఓవైపు బుల్లి తెరను మేనేజ్ చేస్తూనే అనసూయ.. వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలుగుతోంది. తమిళం లో కూడా అవకాశాలు చేజిక్కించుకుంటోంది అను. తాజాగా జబర్దస్త్ స్టేజ్ పై వేసిన డ్యాన్స్ అందరినీ ఆకర్షించింది.. మొత్తాని కి ఇప్పుడు అను అస్సలు ఖాళీగా లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: