సినిమా ఇండస్ట్రీలో కొంత మంది ముద్దుగుమ్మలకు అందం, అభినయం, నటన ఈ మూడు ఉన్నా కూడా అవకాశాలు దక్కించుకోవడం లో మాత్రం కొంత వెనుకబడి పోయి ఉంటారు. అలాంటి వారిలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ సినిమాలో శ్రద్దాదాస్ నటనతో అలరిస్తునే తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే నటనతో , అంద అందాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరుస క్రేజీ మొవీల అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా మెయిన్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. ఇలా శ్రద్ధాదాస్ కు స్టార్ హీరోల సరసన మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం లభించకపోయినప్పటికీ ఇప్పటికి కూడా సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకుసాగిస్తోంది. అలాగే ఈ మధ్య కాలంలో ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా  శ్రద్ధాదాస్ జడ్జిగా వ్యవహరిస్తోంది. 

ఇలా సినిమాలతో,  టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా శ్రద్దాదాస్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్దాదాస్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలను జీన్స్ ప్యాంట్ ను,  స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకొని హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్దాదాస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: