టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఇమే ను ప్రోత్సహిస్తున్నది మొదటి నుంచి యువ హీరోలే అని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే కేవలం సీనియర్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి. కెరియర్ మొదట్లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు పరిశ్రమే హీరోయిన్ గా చేసిందని చెప్పవచ్చు. నటనపరంగా ప్రతిరోజు తన ఇమేజ్ను పెంచుకుంటూ వస్తోంది ఇటీవలే పక్క కమర్షియల్ చిత్రంతో మంచి పేరును సంపాదించుకుంది. ప్రస్తుతం తన చేతిలో నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.


ఇక కోలీవుడ్ లో కూడా సర్దార్ సహా మరో సినిమాలో నటిస్తున్నది ఇక హిందీలో యోధ లో నటిస్తోంది. ఇలాంటి భాషలలో కూడా బిజీగా ఉన్నది ఈ ముద్దు బొమ్మ. రాపిడ్ ఫెయిర్ లో ఒకసారి బాలీవుడ్లో షారుక్ ఖాన్ సరసన గతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా అవకాశం వస్తే దేనికి ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్న ఎదురు కాగా.. ఈమె ఆలోచించకుండా టక్కున బాలీవుడ్ అని చెప్పేసి నట వెంటనే షారుక్ సరసన అవకాశం ఎందుకు వదులుకుంటాను అని తెలియజేసింది అంటే.. ఈ ముద్దుకు మా దృష్టిలో గీత ఆర్ట్స్ సినిమా కన్నా షారుక్ ఖాన్ తో నటించడమే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తోందని చెప్పవచ్చు..



రాశి సమాధానం తో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు బాలీవుడ్లో షారుక్ ఖాన్ నటించిన అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయాలని ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికే కలలు కంటూ ఉంటారు అతని కోసమే పరిశ్రమకు వచ్చిన ఎంతోమంది మోడల్స్ ఉన్నారు. అందుచేతనే ఎలాంటి సినీ బ్యానర్ పైన అవకాశము వచ్చిన ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చినా కూడా ఈ హీరోతో అవకాశం వచ్చింది అంటే అవన్నీ వదిలేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: