టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి రమ్యకృష్ణ గురించి మనందరికి తెలిసిందే. ఈమె గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించే అగ్రతారగా వెలిగారు.ఇకపోతే రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలోనూ అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనూ అలాగే దేవత పాత్రలలో కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఇలా తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇదిలావుంటే ఈ క్రమంలోనే ఈమె వరస సినిమాలతో తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇక తాజాగా బంగార్రాజు వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమ్యకృష్ణ త్వరలోనే మరికొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.పోతే రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీ గారిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు.అయితే ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రమ్యకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.అయితే  ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలలో నటిస్తున్న రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉందని చెప్పాలి.

ఇకపోతే ఈమె ఒకరోజు తన కాల్ షీట్ ఇస్తే తప్పకుండా 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందని తెలుస్తోంది.కాగా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా ఒక రోజుకు పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పాలి. ఇదిలావుంటే ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: