టాలీవుడ్ నటి, మెగా వారి ముద్దుల కూతురు నిహారిక కొణిదెల. అయితే మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కొంతవరకు తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.ఈమెకు వెండితెరపై అంతగా కలిసి రాలేదు. అయితే కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.పోతే  ఆ తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. వెండితెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది. అయితే గతంలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఇకపోతే ఓ వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది. 

గతంలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది.ఇదిలావుంటే పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారింది. కాగా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.అంతేకాకుండా  పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇదిలావుంటే హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది. తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఇకపోతే బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు పైగా నాగబాబుకు గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ కూడా దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది.

ఇక  దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్ కూడా దూరం అయింది. ఇదిలావుంటే గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది.ఇక అంతలోనే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కిన సంగతి తెలిసిందే. అయితే అలా కొన్ని రోజులు తన ఇన్ స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి ఇటీవలే ఇన్ స్టా లో అడుగు పెట్టింది. పోతే అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తుంది.  నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటుంది. అయితే అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.ఇక  జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.కాగా ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని ఒక వార్త బాగా వైరల్ గా మారింది.అంతేకాదు పైగా తానే తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ముగ్గురం అవుతున్నాము అని కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లు ఒక పోస్ట్ షేర్ చేసుకుంది అని తెలిసింది. దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా వైరల్ గా మారడంతో.. ఆ పోస్టు తను పెట్టినట్లు తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడ లేదు. ఇక దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలు అన్నీ కేవలం పుకార్లు అని క్లారిటీ వచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: