సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంతమందికి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాలు బాక్సాఫీస్ దగ్గర లభిస్తూ ఉంటాయి. అలాగే వారు నటించిన సినిమాలు కూడా వరుసగా మంచి విజయాలు అందుకుంటూ ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం అదిరిపోయే క్రేజీ అవకాశాలు కొంత మంది హీరోయిన్లకు దక్కవు. అలాంటి ముద్దుగుమ్మలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. 

ప్రియాంక జవాల్కర్ 'టాక్సీవాలా' మూవీ తో హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ప్రియాంక జవాల్కర్ అందచందాలకు , నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన తిమ్మరుసు , ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నాయి. ఇలా ఇప్పటివరకు కెరియర్ లో ప్రియాంక జవాల్కర్ నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు.

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే తన సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ప్రియాంక జవాల్కర్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు, ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: