టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో హీరోయిన్ గా రాణించాలటే భారీ టాలెం ట్ తో పాటు కొంత అదృష్టం కూడా ఉండా లి. అప్పుడే నార్మల్ హీరోయి న్లు అందరూ కూడా అగ్ర హీరోయిన్ లుగా మారుతారు . తాజాగా కొంతమంది హీరోయిన్లు ప్రేక్షకులను అలరించలేక తమ కెరియర్ను ముగించుకుంటున్నారు అన్న సూచనలు చేస్తున్నారు కారణం ఏదైనా కూడా వారికి సినిమా అవకాశాలు లేకపోవడమే ప్రేక్షకులలో ఇలాంటి భావన కలగడానికి కారణం అని తెలుస్తుంది.

ఒకప్పుడు తమ అందచందాలతో ప్రేక్షకులను భావిస్తాయిలో అలరించిన వీరు ఇప్పుడు ఈ విధంగా సడన్గా సినిమా పరిశ్రమ నుంచి నిష్క్రమించే లా ఉండడం వారి అభిమానులను నిరాశ పరుస్తుంది. అందరు రాక్షసి సినిమాతో ప్రేక్షకులను అలరించిన లావణ్య త్రిపాఠి పరిస్థితి ఇప్పుడు ఏమీ బాగోలేదు ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉండడంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ఇటు రాశీ కన్నా కూడా ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం ఆమె ఐరన్ లెగ్ అనే ముద్ర పడడానికి కారణం అవుతుంది.

ఇప్పుడు ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు ఆలోచిస్తున్నారు. ఇక ఆ తరువాత అనుష్క మరియు కాజల్ వంటి హీరోయిన్లు కూడా ఒక సినిమా కూడా చేయకపోవడం వారు దాదాపుగా తమ కెరి యర్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అని అందరూ చెబుతున్నారు. మీరు మాత్రమే కాదు మరి కొంతమం ది హీరోయిన్లు సినిమా అవకాశాలు లేక దాదాపుగా పరిశ్రమ నుంచి అవుట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త రక్తం కొత్త హీరోయిన్లు సినిమా పరిశ్రమలోకి వచ్చి రాడిస్తున్న నేపథ్యం లో మీరు వేరొక రూట్ ద్వారా ప్రేక్షకులలో పాపులర్ ని దక్కించుకోవాలని కొంతమంది సినిమాని నిపుణు లు ఆశపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: