సాధారణంగా సినీ సెలబ్రిటీలు సైతం ఎప్పుడు ఎన్నో రకాల కథలు వింటూనే ఉంటారు అన్న సంగతి తెలిసిందే.అయితే ఇక  కథ నచ్చితే తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడమే కాకుండా వారి ఫేట్ మారిపోతుందని చెప్పవచ్చు.ఇకపోతే ఒకవేళ కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నో చెబుతూ ఉంటారు.అయితే  కానీ సినీ సెలబ్రిటీస్ కూడా కొన్నిసార్లు మొహమాటానికి పోయి.. దర్శక నిర్మాతలతో ఉన్న అనుబంధంతో కొన్ని సినిమాలు ఇష్టం లేకపోయినా చేయడానికి ఒప్పుకుంటూ ఉంటారు. ఇక అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయినా అనుష్క శెట్టి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

అయితే మొదటిసారిగా టాలీవుడ్లోకి సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది అనుష్క. కొన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగింది కానీ సైజ్ జీరో సినిమాతో లావు అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు చాలా తగ్గిపోయాయి.అయితే  ఇప్పటికి ఆ సినిమా చేయకుండా ఉండి ఉంటే ఈ ముద్దుగుమ్మకు పలు అవకాశాలు వచ్చేవి అన్నట్లుగా అభిమానులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇదిలావుంటే  పాత్ర డిమాండ్ చేస్తే అందాల ఆరబోత చేయడానికి కూడా వెనుకాడదు అనుష్క.ఇకపోతే అనుష్క నిజ జీవితంలో కూడా చాలా హుందాతనంతో ఉంటుందని చెప్పవచ్చు.కాగా నిశ్శబ్దం సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు..

కానీ ఈ మధ్యకాలంలో యువ హీరో నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  ఇక అనుష్క ఇండస్ట్రీలు అడుగుపెట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు పైనే అవుతోంది కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నది.ఇదిలావుంటే ఇతరుణంలోని తనకు కథ విని కథ నచ్చకపోయినా కూడా చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయట. పోతే అలాంటి వాటిలో ప్రభాస్ నటించిన బిల్లా సినిమా కూడా ఒకటీ అన్నట్లుగా సమాచారం. అయితే  ఇక అనుష్క ఈ కథ చెప్పినప్పుడు తనకి నచ్చలేదట కానీ ప్రభాస్ రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నది. రిజల్ట్ కూడా ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.. కానీ ప్రభాస్ అనుష్క జోడి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికీ ఈ సినిమా ప్రభాస్ అభిమానులలో గుర్తుండిపోయే సినిమాగా ఉందని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: