రామ్ చరణ్ ప్రస్తుతం rrr సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు హాలీవుడ్లో సైతం అవకాశాలు భారీగానే వెళ్ళబడుతున్నాయి. దీంతో రామ్ చరణ్ తండ్రిని మించిపోయిన తనయుడుగా పేర్కొన్నారు. అంతేకాకుండా బాబాయిని మించిపోయిన బిడ్డగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ రేంజ్ ప్రతిరోజు రెట్టింపు అవుతూ ఉన్నది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. రామ్ చరణ్ తన బ్యానర్ లో సినిమా చేయాలని సొంతంగా ఎంత ఖర్చు అయినా పెడతానని రామ్ చరణ్ తెలియజేయడం జరిగింది గతంలో.


ఇక అంతే కాకుండా ప్రస్తుతం రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని పలు సందర్భాలలో తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఆ రెండు మాత్రం జరగలేదు. కేవలం ఇప్పటివరకు ఇలాంటివన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి ఇంకా వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వలేదని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మరోసారి తన పాత పద్ధతినే ఫాలో అవుతూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం రాజకీయాల వైపే తన దృష్టిని పెట్టారు.

ఇక ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇక రెండు సంవత్సరాలు సమయం ఉండడంతో ఈ సమయంలో అయినా సరే ఈ సినిమా తెరకెక్కిస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేయలేదు. ఇక అంతే కాకుండా పూర్తిస్థాయిలో అక్టోబర్ నెల నుంచి రాజకీయాలలోనే బిజీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక రాబోయే రోజుల్లో బస్సు యాత్రలు, ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ 2024 గెలుపే లక్ష్యంగా దృష్టిలో పెట్టుకొని నడుస్తున్నాడు. ఇక అప్పుడెప్పుడో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఇంకా ఇప్పటివరకు పూర్తి చేయ లేదు.. ఇక ప్రస్తుతం మరొక రీమిక్స్ సినిమా పైన దృష్టి పెట్టాడు. దీంతో ఇక రామ్ చరణ్తో సినిమా ఎప్పుడు నిర్మిస్తారని ఇద్దరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: