సీనియర్ నటుడు సాయికుమార్ కొడుకు ఆది ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇక రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తే చాలా బిజీగా ఉన్నారు ఆది. ఆది చేతిలో ఆరు సినిమాలకు పైగా నటిస్తూ ఉన్నారు. అందులో తీస్ మార్ ఖాన్.. సినిమా కూడా ఒకటి. ఇక ఈ చిత్రాన్ని కళ్యాణ్ జి బోధన దర్శకత్వం వహించారు.


హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నది. అయితే తాజాగా తీస్ మార్ ఖాన్ సినిమాకు సంబంధించి సమయానికి అనే ఫుల్ వీడియో సాంగ్ చిత్ర బృందం విడుదల చేశారు. పాటలు సిక్స్ ప్యాక్ బాడీని హీరో ఆది ప్రదర్శించడం జరిగింది. ఇక అంతే కాకుండా కాయలు తన అందచందాలతో మరొకసారి ఆకట్టుకుంటుంది అన్నట్లుగా చెప్పవచ్చు. ఇక ఈ హాట్ బ్యూటీ వయ్యారాలు వలకబోస్తూ ఆదితో కలిసి చేసిన రొమాన్స్ చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నది. సముద్రతీరాన షూటింగ్ చేసిన ఈసా విజువల్స్ ధ్రువ సినిమా నీ


ఈ పాటని గాయత్రి పాడడం జరిగింది బాల్రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా పనిచేశారు. ఈ చిత్రం కూడా ఆదికేరియర్లు వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఇందులో స్టూడెంట్ రౌడీ పోలీస్ వంటి మూడు పాత్రలలో కనిపించబోతున్నారు ఆది. ఇక ఇందులో పూర్ణ, సునీల్ ,కబీర్ సింగ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతిరెడ్డి నిర్మించడం జరుగుతుంది ఈ సినిమా వచ్చే నెల 19వ తేదీన థియేటర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా విడుదలైన ఈ రొమాంటిక్ సాంగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: