అక్కినేని నాగచైతన్య హీరోగా వరుసగా ప్రేమ కథ సినిమాలే తెరకెక్కుతున్నాయి. సాఫ్ట్ సినిమాలతో ప్రేక్షకులను ఆలచించడం చాలా కష్టం. అదే ఒక మాస్ సినిమాతో ప్రేక్షకులను అలవిస్తే తప్పకుండా దాని యొక్క ప్రభావం చాలా రోజులు ఉంటుంది. సినిమా అటు ఇటు అయినా కూడా అందులో మాస్ అంశాలు ప్రేక్షకులను బాగా నచ్చుతాయి కాబట్టి ఫలితం విషయంలో ఎటువంటి అపనమ్మకం పెట్టుకోనవసరం లేదు. కలెక్షన్లు కూడా సినిమాకు తగ్గట్టుగానే వస్తాయి.

అందుకే పెద్ద హీరోలు అందరూ కూడా ఎక్కువగా తమ సినిమాల ద్వారా నష్టపోరు. నిర్మాతలను నష్టపోనివ్వరు. కథ విషయంలో కొంత కాంప్రమైజ్ అయిన కూడా పెద్ద హీరోలు తమ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. అందుకే వారి సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. అదే క్లాస్ సినిమాల విషయానికి వస్తే కథ మీదే ఎక్కువగా ఆ సినిమాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి అందులో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా భారీ డిజాస్టర్ అవడం ఖాయం.

అందులోనూ భారీ అంచనాలు ఉన్న క్లాస్ సినిమాకు ఫలితం ఏ మాత్రం తేడా వచ్చిన కూడా వారి డిజాస్టర్ గా మారుతూ ఉంటుంది. ఆ విధంగా నాగచైతన్య ఇటీవల చేసిన థాంక్యూ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించక పోవడం ఆ సినిమా వసుళ్లపై  భావిస్తాయిలో ప్రభావాన్ని చూపించింది. కోటానుకోట్ల నష్టాన్ని చూసింది. ఆ విధంగా అక్కినేని వంశం నుంచి వచ్చిన ఈ హీరో ఇకపై మాస్ సినిమాల నుంచి దృష్టి పడితే బాగుంటుందనేది అందరూ చెబుతున్న మాట. దీనిని అక్కినేని నాగచైతన్య ఏ విధంగా పరిగణలోకి తీసుకొని తను ఆ తరహా సినిమాలు చేస్తాడో చూడాలి ప్రస్తుతం ఆయన వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మాస్ చిత్రాల దర్శకుడైన పరశురాముతో కలిసి సినిమా చేయబోతున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: