ఈ మధ్యకాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ బాగా లాభాలు తీసుకుంటున్న నేపథ్యంలో మరికొంతమందికి కాసుల వర్షం కురిపించడానికి సిద్ధం అయ్యింది నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ. ఇక ఇవాళ షేర్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి ఈ కంపెనీ షేర్ విలువ సుమారుగా రూ.392.50 ఉండడం గమనార్హం. ఇకపోతే ఇవాళ రూ.14.50 పెరిగి 3.84% ఇన్వెస్టర్లకు లాభాన్ని అందించింది. ఇకపోతే బుధవారం నాలెడ్జ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ స్టాక్ ఇంట్రా డే లో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం దాని విలువ రూ.399 స్థాయికి చేరుకొని ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కొంచెం స్వల్పంగా క్షీణించి రూ.392.50 వద్ద ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మరింత లాభం వచ్చిందని చెప్పవచ్చు.


ఇకపోతే నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ స్టాక్ గత ఏడాదికాలంగా పెట్టుబడిదారులకు మంచి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అందిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలో కూడా 717 శాతం పెరిగింది. ఇకపోతే 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 160% పెరిగి ఈ స్టాక్ దాదాపు 130% కి చేరుకుంది. ఉదాహరణకు 2022 సంవత్సరం ప్రారంభంలో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఈరోజు ఆ పెట్టుబడి విలువ సుమారుగా  రూ.2,60,928 కి చేరుకుంది. 2021 మార్చిలో దీని షేర్ విలువ 36 రూపాయలు ఉన్నప్పుడు మీలో ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.10 లక్షలు చేరుకునేది.


ఇకపోతే చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను పొందాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఇచ్చే స్టాక్ మార్కెట్లు ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి. అయితే మీరు ఒకసారి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా మేరకు మంచి మల్టీ బ్యాగర్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: