అందాల ముద్దు గుమ్మ మెహరిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ తోనే మంచి విజయాన్ని ఫుల్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మెహరీన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది . కెరియర్ ప్రారంభంలో కొద్దిగా బొద్దుగా కనిపించిన మెహరీన్ ఆ తర్వాత స్లిమ్ముగా , నాజూగ్గా మారి మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి విజయం అందుకున్న ఎఫ్ 3 మూవీ తో మెహరిన్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన అందచందాలతో, నటనతో మెహరీన్ ప్రేక్షకులను అలరించింది. 

సినిమాల్లో స్కిన్ షో చేయడానికి పెద్దగా ఆలోచించని మెహరీన్ , సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ సీన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని మెహరీన్ పోస్ట్ చేసింది. తాజాగా మెహరీన్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలో డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని, హాట్ లుక్ లో ఫోటోకు  స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెహరీన్ కు సంబంధించిన ఈ ఫోటో ను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ , ఫైర్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: