కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా మొదటిసారిగా టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ మెహరీన్. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈ సినిమా తర్వాత రాజా ది గ్రేట్, F-2 వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నది. తాజాగా F-3 సినిమాతో మరొక హిట్టును తన ఖాతాలో వేసుకున్నది. మెహరీన్ కన్నడ సినీ ఇండస్ట్రీ తో పాటు స్పార్క్ అనే సినిమాలో కూడా నటిస్తున్నది. ప్రస్తుతం మెహరీన్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముందు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలను సంబంధించి ఏదో ఒక వార్త నెత్తిన వైరల్ గా అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ట్రెండి వేర్ ధరించిన అందాలను షేర్ చేసి కుర్రకారులను ఫిదా అయ్యేలా చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో చాలా బొద్దుగా ఉన్నప్పటికీ చాలా అందంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఫిట్నెస్ పైన ఎక్కువ దృష్టి సాధించిన ఈమె నాజుగ్గా మారిపోయింది ఇలా ట్రెండీ వేర్ అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నది.
ప్రస్తుతం తాజాగా తన దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా అచ్చం కుందనకు బొమ్మలా ఉందని అందరిని ఆకట్టుకుంటుంది అని ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. క్రమంలోని ఒక కార్యక్రమంలో ఎంతో సాంప్రదాయ దుస్తులను లంగా వోనిలో ధరించిన ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు చాలా బక్క చిక్కి గ్లామర్ మొత్తం పోయినట్లుగా కనిపించిందని అభిమానులు నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: