నారా రోహిత్ హీరోగా బాణం చిత్రంతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది వేదిక. ఇక తన మొదటి చిత్రంతోనే బాగా ఆకట్టుకుంది. ఇక ఈమె మహారాష్ట్రకు చెందిన మోడల్ , నటి తమిళ చిత్రంలో మద్రాసి అనే సినిమా ద్వారా 2006 లో వెండితెరకు పరిచయం అయింది. అయితే ఆ తర్వాత తెలుగులో బాణం, ముని, రూలర్, బంగార్రాజు వంటి తదితర సినిమాలలో నటించింది. ఇక అంతే కాకుండా తెలుగులో ఎన్నో సినిమాలలో అతిధి పాత్రలో నటించింది. అయితే టాలీవుడ్ లో మాత్రం క్రేజీ ఆఫర్ల కోసం నేను దర్శకుల నిర్మాతలకు గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇలాంటి సమయంలోనే తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో చాలా వైరంగా మారుతుంది. చాలా గుబులు రేపుతోంది.. తాజాగా తన బికినీ షూట్ లో వేదిక థై సొగసుల ఎలివేషన్ మరకలేవలో ఉందని చెప్పవచ్చు. వేదిక ఫుల్ సైడ్ అందాలతో అదరగొడుతోంది. ఇక స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయడానికి సిద్ధమవుతున్న వేదిక ఇలా ప్రత్యక్షమైంది. ఈ ఫోటో షూట్ అప్ కోసం వేదిక పలు రకరకాల వెరైటీ సూట్లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలలో వేదిక ఘాటైన భంగిమలతో చెలరేగిపోయింది.ఇక వేదిక ప్రస్తుత సినిమా విషయాలకు వస్తే ప్రస్తుతం ఈమె తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అక్కడ వినోదన్ సహా పలు ప్రాజెక్టులకు చాలా బిజీగా ఉన్నది తెలుగులో జంగిల్ కన్నడలో గానా అనే సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక వేదిక తమిళ్ మలయాళం కన్నడ తెలుగు పరిశ్రమలకు బాగా సుపరిచితమని చెప్పవచ్చు. తమిళంలో తన మొదటి చిత్రం మద్రాసి సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికి విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నది. ఒక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలా కనిపిస్తూ తమ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది వేదిక. తాజా ఫోటోలతో ఈమె అందాలతో బాణం విసిరింది అంటే ఆమె అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: