బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరైన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 

సినిమా కొన్ని రోజుల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా  సినిమాలతో తన కంటూ ఒక మంచి గుర్తింపు ను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్న జాన్వి కపూర్ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ  సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన అభిమానులతో టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ తరచుగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి చాలా సమయాల్లో ఫుల్ వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా కూడా జాన్వీ కపూర్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: