విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుతున్న చిత్ర బృందం త్వరలోనే తెలుగు రాష్ట్రాలలో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రంగా వైభవంగా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. చిత్ర బృందం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు చెబుతున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులలో మొదటి నుంచి భారీ అంచనాలే కలిగి ఉన్నాయి. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కావడం ఈ చిత్రం కోసం ఎక్కువ సమయాన్ని తీసుకోవడం వంటివి చేయడంతో తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని భావన విజయ్ దేవరకొండ లో కూడా ఉంది అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేరే లెవెల్ లో ఉండేలా చేస్తున్నారు. 

ప్రమోషన్ చేయడంలో విజయ్ దేవరకొండ స్టైల్ ఏ వేరు ఇప్పటిదాకా ఆయన సినిమాలకు ఎంతో వెరైటీగా ప్రమోషన్ కార్యక్ర మాలను చేస్తూ వచ్చి సక్సెస్ అయ్యారు అలా ఈ సినిమాకి కూడా ఆయన ప్రమోషన్ కార్యక్రమాలను చేయడంలో కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ది నేపథ్యంలోనే ఉత్తరాదిలో ఈ సి నిమా పట్ల క్రేజ్ భారీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు అక్కడ ఇంతవరకు ఒక్క సినిమా చేయకపోయినా కూడా ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు అంటే మామూలు విషయం కాదు సినిమాపై కూడా అక్కడ ప్రేక్షకులు భావిస్తాయో అర్చనాలు పెట్టుకున్నారు టాలీవుడ్ సినిమా పరిశ్రమపై ఈ సినిమా తప్పకుండా మంచి ప్రభావం చూపిస్తుందని అగ్ర మేకర్స్ భావిస్తున్నారు మరి ఈ చిత్రం ఏ విధమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కొత్త ఊపును తీసుకువస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: