తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్  గురించి మనకి తెలిసిందే. అయితే కొంచెం గ్యాప్ తీస్కొని మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట్ మల్లిడి తెరకెక్కించిన సినిమా బింబిసార. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.కాగా ఈ సినిమాను కళ్యాణ్‌రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై స్వయంగా నిర్మస్తున్నాడు.ఇకపోతే  ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో మంచి హైప్ సొంతం చేసుకుంది.అయితే నందమూరి కళ్యాణ్ రామ్  బింబిసార సినిమా ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న...

 ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక దీనికి కారణం జులై లో వచ్చిన సినిమాలు అన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే జులై నెల సినిమా ఇండస్ట్రీకి పీడకలలా మిగిలింది.కాగా  జులై నెలలో వచ్చిన సినిమా ఒక్కటి కూడా హిట్ అవలేదు.పోతే  దీంతో అందరి చూపు ఆగస్టు నెలలో వచ్చే సినిమాల పైనే ఉంది. అయితే  ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం వచ్చే సినిమాలో బింబిసార పై అందరి చూపు ఉంది. కాగా ఈ సినిమా పై కళ్యాణ్ రామ్ పుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ...

జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదిరిపోయింది అని మొన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోో చెప్పాడు.అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్లతో బింబిసార సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఇక తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఆగస్టు 5వ తేదీ ఉదయం 7 గంటల నుంచే ఏపీ, తెలంగాణలో స్పెషల్ షోలు వేస్తున్నారు.ఇక ఈ సినిమాలో లో కేథరిన్ థెస్రా, సంయుక్త మీనన్, వరీన హుస్సేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: