టాలీవుడ్  స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా  విషయం తెలిసిందే.అయితే  ఆరుపదుల వయసులో కూడా ఆయన అంత స్పీడుతో సినిమాలు చేస్తుండడంపై ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా చిరంజీవి అడిగితే కాదనకుండా ఆయన సినిమాలలో అతిథి పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే  ఇక ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ పాత్ర కోసం ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు సల్మాన్ ఖాన్. నిజానికి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఒక్కో సినిమాలో నటించేటప్పుడు ఒక రోజుకు 12 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటారు. అయితే ఇక దీనిని బట్టి చూస్తే ఆయన రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.ఇదిలావుంటే గాడ్ ఫాదర్ సినిమాలో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. అందుకే ఆయనను ఇబ్బంది పెట్టకుండా కనీసం 20 కోట్ల రూపాయలైనా ఇవ్వాలని నిర్మాతలు అనుకున్నారు..ఇక  అందులో భాగంగానే సినిమా ఆఫర్ చెప్పి 20 కోట్ల రూపాయలు చెప్పినప్పుడు సల్మాన్ మనస్థాపం చెందాడట.

ఒకవేళ ఆ డబ్బులు ఇస్తే వాటిని తిరిగి వెనక్కి ఇస్తానంటూ బెదిరించాలని సమాచారం.ఇక  అంతేకాదు గాడ్ ఫాదర్ సినిమాలో అతిథి పాత్ర కోసం పారితోషకం ఇవ్వాలని నిర్మాతలు పట్టుబట్టినట్లయితే అతిథి పాత్రలో నటించనని కూడా చెప్పాడట..ఇకపోతే  చిరంజీవి ఉద్దేశించి సల్మాన్ మాట్లాడుతూ.. నా సినిమాలో ఒక పాత్ర చేయమని నేను మిమ్మల్ని అడిగితే దానికి మీరు వసూలు చేస్తారా? అని అడిగాడట.కాగా  ఆ ప్రశ్నకు చలించిపోయిన చిరు సైతం సైలెంట్ అయినట్లు సమాచారం.అయితే ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట చిరంజీవి..  అయితే ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ సల్మాన్ ఖాన్ కు బహుమతిగా ఇవ్వడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.ఇకపోతే  ఆ బహుమతి ఇవ్వలేకపోతే కనీసం ఒక మంచి ఇల్లు ఆయనకు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: