టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.. ఇకపోతే ఈయన ఎక్కడ అడుగు పెట్టిన.. ఏం మాట్లాడినా.. ఏం ధరించినా.. అన్ని కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి..అయితే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే విజయ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ఇకపోతే ఈయనకు బాలీవుడ్ లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు..ఇక ఇది ఇలా ఉండగా విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.. పోతే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్.. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

కాగా  ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.అయితే రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచాడు పూరీ.. ఇక ఈ క్రమంలోనే ఇటీవలే ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా చేసారు. ఇకపోతే ఆ ఈవెంట్ లో ఈ ఈవెంట్ లో చప్పల్స్ వేసుకుని వచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేసాడు..ఇక అదే కాదు విజయ్ వెళ్లిన ప్రతి చోటకి కేవలం 200 రూపాయల చప్పల్స్ వేసుకుని రావడంతో అందరు దీని వెనుక కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు.

ఇకపొతే ఎట్టకేలకు విజయ్ స్టయిలిష్ట్ ఈ రహస్యాన్ని చెప్పేసాడు. అయితే విజయ్ పర్సనల్ స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ ఈ విషయాన్ని చెబుతూ.. కాగా విజయ్ ఒకరోజు స్టైలిష్ ను పిలిచి తన పాత్రకు దగ్గరగా ఉండే లుక్ లో ఉండేలా ప్లాన్ చేద్దాం అని అలాగే 200 రూపాయల ధర ఉన్న చప్పల్స్ ధరిస్తానని చెప్పాడట.ఇక  అప్పుడు ఈయన కొద్దిగా ఆలోచించాడట..  విజయ్ స్టైల్ ను నమ్ముతాను..అయితే  ఎందుకంటే అతడు తన స్టైల్ తో దేశంలోనే చర్చ జరిగేలా చేస్తాడు అని చెప్పుకొచ్చాడు..ఇదిలావుంటే  దీనికి ముఖ్య కారణం ఆయన సినిమాలో తన పాత్రకు లింక్ అయ్యే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకోవడమే అని తెలిపాడు..  అంతేకాదు ఇదంతా తెలిసి అందరు షాక్ అవ్వడమే కాదు.. ఇక విజయ్ డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: