బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు నేరుగా ఒక తెలుగు సినిమాలో కూడా నటించక పోయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఈ ముద్దు గుమ్మ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఈ ముద్దుగుమ్మ కు అనేక ఆఫర్ లు వచ్చినట్లు గత కొన్ని రోజులుగా చాలా వార్తలు బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కాక పోతే ఇప్పటి వరకు ఆ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ని కొనసాగిస్తున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని, తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: