అందాల ముద్దుగుమ్మ శ్రద్దాదాస్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రద్దాదాస్, అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో శ్రద్ధాదాస్ పాత్ర చిన్నదే అయినప్పటికీ తన నటనతో,  అంతకుమించిన అంద చందాలతో ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఆ తర్వాత ఆర్య మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ తన నటనతో, అందచందాలతో ప్రేక్షకుల మనసులను కొల్ల గొట్టి అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం కూడా శ్రద్దాదాస్ పర్వాలేదు అనే రేంజ్ అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కెరీర్ ను ఫుల్ జోష్ లో కొనసాగిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను గడుపుతున్న శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

శ్రద్దాదాస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసే ఫోటోలలో చాలా వరకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రద్ధాదాస్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్.చేయగా, ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రద్దాదాస్ తన ఇన్ స్టా లో పసుపు రంగులో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అలాగే బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: