టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న యంగ్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేతికా శర్మ, ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని దక్కించుకున్నప్పటికీ కేతిక శర్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. 

ఇలా మొదటి మూవీ తోనే కేతిక శర్మ ఎంతో మంది మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే రొమాంటిక్ మూవీ తర్వాత అతి తక్కువ కాలంలోనే కేతిక శర్మ, నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా అప్పు డప్పుడు తన అభిమానులతో టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే కేతిక శర్మ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కేతిక శర్మ  తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని, తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కేతిక శర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: