ప్రతి వారం రాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ వారం తెలుగు ప్రేక్షకులను 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో అలరించడానికి సిద్ధంగా ఉన్న సినిమాల గురించి మనం తెలుసుకుందాం.  లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితీష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమా ఆగస్ట్ 8 వ తేదీన ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన గార్గి సినిమా ఆగస్ట్ 12 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మహా మనిషి  ఆగస్ట్ 12 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మాలిక్ మూవీ ఆగస్ట్ 12 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott