మంచి సక్సెస్ ఉంటే ఎలాంటి వారికైనా అవకాశాలు ఉప్పెనలా వస్తాయి అనడానికి తాజాగా జరుగుతున్న ఓ పరిణామమే ఉదాహరణ. సినిమా పరిశ్రమలో ఎవరైనా మంచి సినిమా చేస్తే పెద్ద హీరోల కళ్ళు వారిపై పడతాయి. ముఖ్యంగా దర్శకులు మంచి కథలతో వస్తే మాత్రం వారు అగ్ర దర్శకులు అయిపోవడం ఖాయం. ఇటీవల ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పరుచుకున్నాడు దర్శకుడు వశిష్ట. ఆయన బింబి సారా అనే చిత్రాన్ని రూపొందించగా అది పోయిన శుక్రవారం ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చియి.

దర్శకుడు ఆ చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా దక్కించుకున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కథ ఎంతో వెరైటీగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో అందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఎంతగానో దూతలు కలిసి సినిమా చేయాలని పలువురు హీరోలు ప్లాన్ చేస్తూ విశేషం. ఇప్పటికే పెద్ద హీరోలు తమకు ఓ కథను సిద్ధం చేయాలని ఆయనకు సిఫారసు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోని మెప్పించి బింబిసారా చిత్రాన్ని మొదలుపెట్టిన వశిష్ట భవిష్యత్తులో అంతటి స్థాయి కలిగిన హీరోలతో సినిమా చేయడం ఖాయం అనే చెప్పాలి. మరి మంచి కథలను తయారు చేసి ఆ కథలతో గొప్ప సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకులను మన హీరోలు ఏ మత్రం దూరం చేసుకోరు. ఆ విధంగా ఈ దర్శకుడు ఏ హీరోతో తన రెండవ సినిమా ను ఈ హీరో తో మొదలు పెడతాడో చూడాలి. ఒక పెద్ద హీరో తోనే ఆ సినిమా విడుదల  ఉంటుందని ఇటీవలే వార్తలు రావడం అందరిలో ఎంతో ఆసక్తిని కనపరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: