తమిళనాడులో హీరోలుగా ఉన్న చాలామంది ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. డబ్బింగ్ సినిమా ల ద్వారా మాత్రమే పలకరించే తమిళ హీరోలు ఇప్పుడు డైరెక్ట్ గా  సినిమాలు చేయడానికి అంగీకరించడం వెనక కారణం ఏదైనా కూడా తెలుగులో ఉన్న వారి వారి అభిమానులకు మాత్రం ఎం తో సంతోషాలను కలిగిస్తుంది. ఇప్పటికే విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది.

వారసుడు అనే టైటిల్ను నిర్ణయించారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చి త్రం రూపొందుతుంది. ఇక హీరో శివ కార్తికేయన్ కూడా అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు వచ్చిందని చెప్పాలి. త్వరలోనే ఈ సిని మా ప్రచార కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఇక తమిళనాడు స్టార్ హీరోలలో ఒకరైన మరొక హీరో ధనుష్ తన తాజా చిత్రాన్ని తెలుగులో చేస్తున్నడం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే ఓ చిత్రాన్ని మొదలుపెట్టిన ఈ హీరో ఆ తరువాత వెంటనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా డైరెక్ట్ తెలుగు సినిమాను చేయబోతున్నాడు.

రెండు భాషలలో ఒకేసారి నిర్మితమవుతున్న ఈ సినిమాల పట్ల వీరు భాషల ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు మాత్ర మే కాదు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి ధనుష్ మరొక డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. పెద్ద హీరోలను హ్యాండిల్ చేస్తూ సినిమాలు చే సి భారీ విజయాలు అందుకోవడం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రత్యేకత. ఆ విధంగా ఈ హీరో పై పడటం విశేష
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వారు వెల్లడి చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: