బుల్లితెర పై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోల బిగ్ బాస్ . అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.ఇకపోతే వచ్చేనెల మొదటి వారంలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన సందడి మొదలైందని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ సీజన్ కు సిద్ధమైంది.ఇక  ఈ సీజన్ ఎంతో ఎంటర్టైనింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. పోతే గతంలో కంటెస్టెంట్ ల ఎంపిక విషయంలోనూ అలాగే వారు ప్రవర్తించిన తీరు పట్ల బిగ్ బాస్ కార్యక్రమం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇదిలావుంటే ఇక ఈ సీజన్లో అలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో పటిష్టంగా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.పోతే ఈ కార్యక్రమంలో ఎప్పుడూ కూడా యాంకర్లు, యూట్యూబర్స్, టీవీ ఆర్టిస్టులు, హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు.అయితే  ఈ క్రమంలోనే ఈసారి కూడా వీరితో పాటు ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది.ఇక బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు ప్రతి సీజన్లోనూ తప్పనిసరిగా టీవీ9 యాంకర్ ను కంటెస్టెంట్ గా తీసుకురావడం మనం చూస్తున్నాము.అయితే ఈ క్రమంలోనే ఈసారి కూడా నిర్వాహకులు అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే  ఆరవ సీజన్లో కూడా టీవీ9 యాంకర్ ఉండబోతుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమంలోకి యంగ్ హీరో నాగ్ అశ్విన్ వస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇదిలావుంటే ఇక తాజాగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ అంజలి బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం. అయితే మరి ఈ విషయం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.ఇకపోతే  మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్టును బిగ్ బాస్ అధికారికంగా ప్రకటించనునట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: