త్వరలోనే మాటీవీ లో ప్రసరమయ్యే బిగ్ బాస్ షో తెలుగు సీజన్6 కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారనే సంగతి తెలిసిందే.  అయితే అతి త్వరలో బిగ్ బాస్ షో సీజన్6 షూట్ మొదలుకానుంది.ఇకపోతే  సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ షో ప్రారంభం కానుండగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ఫైనల్ అయిందని సమాచారం అందుతోంది.ఇదిలావుంటే ఇక ఈ షో లో శ్రీహాన్, చలకీ చంటి, శ్రీ సత్య, ఆదిరెడ్డి, జబర్దస్త్ అప్పారావు, ఆర్జే సూర్య, అమర్ దీప్, దీపికా పిల్లి, నేహా చౌదరి ఈ జాబితాలో ఉన్నారని సమాచారం.అంతేకాదు ఉదయభాను, టీవీ9 ప్రత్యూష, డ్యాన్సర్ పండు,

 సుదీప(నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్) కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం అందుతోంది.ఇదిలావుంటే ఇక  మరోవైపు బిగ్ బాస్ సీజన్6 కోసం హోస్ట్ నాగార్జున కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.ఇకపోతే  బిగ్ బాస్6 కోసం నాగ్ రెమ్యునరేషన్ ఏకంగా 12 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఇక నాగార్జున సినిమాల ద్వారా సంపాదించే మొత్తం కంటే రియాలిటీ షోల ద్వారా సంపాదించే మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.ఇకపోతే  గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో కీలక మార్పులు చేశారని సమాచారం అందుతోంది.

కాగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండనుందని ఈ సీజన్ కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా నాగార్జున సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.ఇకపోతే నాగార్జున మరోవైపు వరుస సినిమాలలో నటిస్తుండగా నాగ్ నటించిన ది ఘోస్ట్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇక ఈ సినిమాతో పాటు నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రం సినిమా కూడా థియేటర్లలో ఈ ఏడాదే విడుదల కానుందనే సంగతి తెలిసిందే.అంతేకాదు  ఈ రెండు సినిమాలతో నాగార్జున ఖాతాలో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: