ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేక  పరిచయం అవసరం లేదు.అంతేకాదు ఈయనకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఇక నాకు ఏ పని ఇచ్చినా నూటికి నూరు శాతం ఆ పని చేయాలని నాకు ఉండేదని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.ఇదిలావుంటే ఇక నేను డ్యాన్సర్ గా ఉన్న సమయంలో మాస్టర్స్ దగ్గర పేరు తెచ్చుకోవాలని భావించేవాడినని శేఖర్ మాస్టర్ అన్నారు. ఆంతే కాకా  నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత డ్యాన్సర్ గా చేయడానికి లేదని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

అయితే కొరియోగ్రాఫర్ గా చేసిన వాళ్లు చేస్తే కొరియోగ్రాఫర్ గా చేయాలని లేదా వేరే పని చేసుకోవాలని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.ఇకపోతే  నాకున్న వర్క్ నేను సరిగ్గా చేసుకుంటే చాలు అని నేను భావిస్తున్నానని శేఖర్ మాస్టర్ తెలిపారు. కాగా నా వర్క్ లో ఎవరూ రిమార్క్ పెట్టకూడదని నేను భావించానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే  నా కెరీర్ కు బ్రేక్ అంటే శివ మనసులో శృతి(ఎస్.ఎం.ఎస్) అని శేఖర్ మాస్టర్ అన్నారు.అంతేకాదు జులాయి, బాద్ షా సినిమాలతో కొరియోగ్రాఫర్ గా నాకు మంచి పేరు వచ్చిందని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.ఇకపోతే  ఏ సాంగ్ ఇచ్చినా నేను చేయగలనని దర్శకులు నమ్ముతారని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.

అయితే సాంగ్స్ వల్ల నిద్రపట్టని రోజులు కూడా ఉంటాయని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.కాగా  ఢీలో నేను చేసినవి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానే తప్ప వేరేవాళ్లవి తీసుకోలేదని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.ఇకపోతే  డ్యాన్సర్ గా ఉన్న సమయంలోనే అన్నీ నేర్చుకున్నానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.ఇక అన్నీ టచ్ ఉంటే మాత్రమే డ్యాన్సర్ అవుతారని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.పోతే  సర్కారు వారి పాట సినిమాలో మూడు సాంగ్స్ నేనే చేశానని ఒక్కో సాంగ్ ఒక్కోలా ఉంటుందని శేఖర్ మాస్టర్ అన్నారు.కాగా  రామ్ కు డ్యాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్లేవాడినని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.అయితే  ప్రభాస్ గారికి కూడా డ్యాన్స్ క్లాసులు చెప్పానని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.ఇకపోతే  నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న తర్వాత అనుష్కకు డ్యాన్స్ నేర్పించానని శేఖర్ మాస్టర్ కామెంట్లు చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: