హీరోయిన్ లు సినిమా పరిశ్రమలో కేవలం చిత్రాల ద్వారా మాత్రమే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆలచిస్తున్నారు. రోజురోజుకు సోషల్ మీడియాను ఉపయోగించే ప్రేక్షకులు ఎక్కువ అవ్వడంతో అక్కడ తమ గ్లామర్ ప్రదర్శిస్తూ హీరోయిన్ లు రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాను రెవెన్యూ పరంగా కూడా వాడుకుంటున్నారు మన హీరోయిన్ లు. యాడ్ లు చేయడం, కొన్ని ప్రాడక్టులను షో చేయడం వంటివి చేయడం తో వారు డబ్బు తో పాటు తమ ఫాలోవర్స్ ను పెంచుకుంటు అంటున్నారు.

ఇప్పటికే సినిమాలలో వారికి క్రేజ్ గట్టిగా ఉంటుంది. చాలామంది అభిమానులు వారిని ఫాలో అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో అయితే ఆ ఫాలోయింగ్ మరింతగా పెంచుకునేందుకు వారు ఎంతటి దూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గ్లామర్ పరంగా కూడా వారు మోతాదుకు మించి గ్లామర్ ను పంచడానికి సిద్ధమవుతున్నారు. ఒకరికి మించి మరొకరు గ్లామర్ చూపించే స్థాయిని పెంచుకుంటూ పోతూ సదరు హీరోయిన్ లు హద్దు మీరుతున్నారనే చెప్పాలి.

కారణం ఏదైనా కూడా వీక్షకులు దానిని ఎంతగానో స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి పోకడ ఎక్కువైతే అది సమాజంపై ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా హీరోయిన్ లు హద్దు మీరని గ్లామర్ను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించాలే కానీ వారిని పిచ్చెక్కించేలా చేసే గ్లామర్ ప్రదర్శించకూడదు అని కొంతమంది విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలామంది హీరోయిన్ లు ఇంస్తాగ్రం వేదికగా మంచి మంచి ఫోటో లు పెడుతూ ప్రేక్షకులను ఎంతో ఉదికిస్తున్నారు. అంతే కాదు వారు ని చూసి కొంతమంది సాధారణ సెలేబ్రిటీలు, అమ్మాయి లు కూడా ఫాలోయింగ్పెరిగిపోవడం కోసం హద్దులు మీరుతున్నారు. . మరి వారు ఈ సంస్కృతి ని ఆపేసి ఎప్పుడు ఈ విధమైన ప్రమోషన్ కి దూరంగా ఉంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: