ఎటువంటి అంచనాలు లేకుండా హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని పలు భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా అది అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విక్రమ్ సినిమాని ఖైదీ సినిమాని లింక్ చేస్తూ విక్రమ్ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా కమలహాసన్ కెరియర్లను బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా హీరో కార్తీక్ ఖైదీ సినిమా సీట్లు ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.


ఇక ఖైదీ సినిమాలో కార్తీక్ మొదటి నుంచి చివరి వరకు ఒకే ఒక డ్రెస్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా కల్టియాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు ఈ సినిమా చేస్తామంటూ సినిమా రిలీజ్ సమయంలో చిత్రాలు బృందం ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు ఈ సినిమా పైన ఎలాంటి విషయాన్ని తెలుపలేదు. కానీ తాజాగా కార్తీక్ మాత్రం డైరెక్టర్ శంకర్ కూతురుతో కలిసి విరుమన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజున విడుదల చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కార్తి ఖైదీ సినిమా సీక్వెల్ పైన వ్యాఖ్యలు తెలియజేయడం జరిగింది.


ఇక ఖైదీ సినిమా సీరియల్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమవుతుందని.. విజయ్ తో చేయబోతున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఆ తర్వాత ఖైదీ సినిమా సీరియల్ చేస్తామని స్పష్టం చేశారు అయితే విక్రమ్ కు దీనికి ఎలాంటి సంబంధం ఉంటుందని విషయాన్ని మాత్రం తెలియపలేదు. ఇక విక్రమ్ లో ఒక సన్నివేశంలో ఖైదీ సీన్ కనిపించడం జరుగుతుంది. బిబొయ్ పాత్ర ఢిల్లీ తో కలిసి లారీలో వెళుతున్న సన్నివేశాన్ని చూపించారు అని ఈ సినిమాకి విక్రమ్ సినిమాకి సంబంధం జరిగింది అన్నట్లుగా సమాచారం. అయితే త్వరలోనే ఖైదీ సినిమా  సీక్వెల్ వస్తుందని చెప్పారు కార్తీ.

మరింత సమాచారం తెలుసుకోండి: