ప్రతి వారం లాగానే ఈ వారం కూడా  నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ తమ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో టాప్ టెన్ లో నిలిచిన మూవీ ల లిస్ట్ ని చేసింది. ఈ లిస్ట్ లో ఏ సినిమాలు ఏ స్థానాలలో ఉన్నాయో తెలుసుకుందాం. డార్లింగ్స్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మొర్బిస్  మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం సెకండ్ ప్లేస్ లో నిలిచింది. పక్కా కమర్షియల్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 3 వ ప్లేస్ లో నిలిచింది. ది గ్రేట్ మ్యాన్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 4 వ ప్లేస్ లో నిలిచింది. 

వెడ్డింగ్ సీజన్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం  5 వ స్థానంలో నిలిచింది. ఫర్ ఫుల్ హార్స్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 6 వ ప్లేస్ లో నిలిచింది. జాదూగర్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 7 వ స్థానంలో  ప్లేస్ లో నిలిచింది. కార్టర్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 8 వ ప్లేస్ లో నిలిచింది. ది కోర్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 9 వ ప్లేస్ లో నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: