సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న వారిలో అనన్య నగాళ్ల ఒకరు. 

ఈ ముద్దు గుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు ఈ మూవీ లో తన నటన తో అనన్య నగాళ్ల ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత అనన్య నగాళ్ల అనేక తెలుగు మూవీ లలో ముఖ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న అనన్య నగాళ్ల సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా అనన్య నగాళ్ల తనకు సంభందించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. అనన్య నగాళ్ల తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో టైట్ గా ఉన్న జీన్స్ ప్యాంట్ మరియు టీ షర్ట్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: