హాట్ బ్యూటీ శ్రద్దాదాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే శ్రద్దాదాస్ సినిమాలలో అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఒలకబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. ఇలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా కూడా తన అందచందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రద్దాదాస్ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో భాగంగా ఎన్నో సార్లు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత కాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ సారీ లో నడుము అందాలు పోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలాగే పసుపు రంగు డ్రెస్ లో తన ఎద అందాలను ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఈ ఫోటోలు అన్నీ కూడా నెటింట్లో వైరల్ గా మారాయి. అలాగే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్దాదాస్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: