అందాల ముద్దు గుమ్మ అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదితి రావు హైదరి ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి సమ్మోహనం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత అదితి రావు హైదరి 'వి' మూవీ లో హీరోయిన్ గా నటించింది. కొంత కాలం క్రితం విడుదల అయిన మహా సముద్రం మూవీ లో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది. ఇలా ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు అదితి రావు హైదరి తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అదితి రావు హైదరి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ని ధరించి , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ని వేసుకొని అదిరి పోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అదితి రావు హైదరి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: