టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా  క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు. నితిన్ మొదటి సారి తన కెరీర్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నటిస్తుండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

నిన్న అనగా ఆగస్ట్ 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన మాచర్ల నియోజకవర్గం మూవీ మొదటి రోజు మొదటి షో కే బాక్సావఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ లభించినప్పటికీ ఈ మూవీపై సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 1.42 కోట్లు .
సీడెడ్ : 75 లక్షలు .
యూ ఏ : 68 లక్షలు .
ఈస్ట్ : 46 లక్షలు .
వెస్ట్ : 19 లక్షలు .
గుంటూర్ : 56 లక్షలు .
కృష్ణ : 30 లక్షలు .
నెల్లూర్ : 26 లక్షలు .
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ 4.62 కోట్ల షేర్ , 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 28 లక్షలు .
ఓవర్ సీస్ లో 25 లక్షలు .
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మూవీ 5.15 కోట్ల షేర్ , 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: