టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మల్లాడి వశిష్ఠ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో  క్యాథరీన్ , సంయుక్త మీనన్  హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు 10 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. పది రోజులకు గాను ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 9.27 కోట్లు , సీడెడ్ : 6.02 కోట్లు , యూ ఏ : 3.93 కోట్లు , ఈస్ట్ : 1.60 కోట్లు , వెస్ట్ : 1.20 కోట్లు , గుంటూర్ : 1.87 కోట్లు , కృష్ణ : 1.36 కోట్లు , నెల్లూర్ : 79 లక్షలు .పది రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 26.04 కోట్ల షేర్ , 40.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.70 కోట్లు . ఓవర్ సీస్ లో :  2.02 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా పది రోజులకు గాను బింబిసార మూవీ 29.76 కోట్ల షేర్ , 49.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటి వరకు అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసిన బింబిసార మూవీ రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: