మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే సినిమా తెలుగు ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్‌కు మంచి పేరును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు రమ్యకృష్ణ భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు.ఇకపోతే ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్‌గా వచ్చిన ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. ఇక ఇందులో హీరో శ్రీకాంత్ తొలిసారి రామ్ చరణ్‌కు బాబాయ్‌గా నటించారు.అయితే ఇందులో వీరి బాండింగ్ ఎంతలా కుదిరిందంటే నిజంగానే బాబాయ్, అబ్బాయ్ అని నమ్మేసే అంతలా..
ఇదిలావుంటే ఇక ఈసినిమాలో రామ్ చరణ్‌కు చెల్లిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అయేషా కుదుస్కర్ ఇప్పుడు ఎలా ఉందని తెలుసుకోవాలని ఉందా.. ఊహించినట్టుగానే ఇప్పుడు ఈమెను ఎవరూ గుర్తుపట్టనంతంగా మారిపోయింది.అయితే అసలు ఆ సినిమాలో నటించిన అమ్మాయి ఈమెనా అని అందరికీ అనుమానం రాక మానదు.ఇకపోతే గోవిందుడు అందరివాడేలేలో చెర్రీగా చెల్లిగా నటించిన అయేషా ప్రస్తుతం చూడటానికి కుర్ర హీరోయిన్ లాగా కనిపిస్తోంది. కాగా మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోతుంది. ఇక సినిమాల్లో నటించినడానికి ముందు బాలీవుడ్‌లో సీరియల్స్‌లో ఈ అమ్మడు నటించినట్టు తెలుస్తోంది.
ఇక చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించినా ఈ ముద్దుగుమ్మది బొంబాయి.ఇకపోతే పొట్టిబట్టలు వేసుకుని తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది.అయితే ప్రస్తుతం అయేషా చదువుకుంటోందని ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉందని టాక్.అయితే కానీ ఈ క్యూట్ గర్ల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందట.ఇక అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్స్‌తో జాలిగా బయటకు వెళ్లి చిల్ చేస్తుందటని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేంయండి.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన విషయం తెలిసిందే .!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి