లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయనతార మొదట తమిళ సినిమాల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తమిళ సినిమాల ద్వారా తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నయనతార ఆ తర్వాత ఏకంగా నేరుగా అనేక తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన మూవీ లు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఎంతో కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం నయనతార తెలుగు లో అడపాదడపాగా మూవీ లలో నటిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం తమిళ మూవీ లలోనే నటిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం నయనతార తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే నయనతార తాజాగా తమిళ క్రేజీ దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే. నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస క్రేజీ మూవీ అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార కు సంబంధించిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో లో నయనతార బ్లాక్ కలర్ లో స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: