పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ సినిమా కొట్టలేకపోయాడు మన ప్రభాస్... అయితే బాహుబలి 2 తో ఒక్కసారిగా క్రేజ్ మారడం..పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ కావడం తెలిసిందే.ఇకపోతే ఈ క్రమంలో ప్రభాస్ నటించిన రాదేశ్యామ్, సాహో రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అట్టర్ పాప్ అయ్యాయి. అయితే ఇక  ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి 2 విడుదల కాకముందు ఒప్పుకున్న సినిమాలు.అయితే  దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ బాహుబలి తర్వాత ఓకే చేసిన ప్రాజెక్టులు.

పోతే  ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని ప్రాజెక్టుల్లో కల్లా ఎక్కువగా “సలార్” పై అందరి దృష్టి ఏర్పడింది.కాగా “కేజిఎఫ్” సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నీ షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” దర్శకుడు కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.ఇకపోతే  గత కొంతకాలం నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతోంది.అయితే  ఈ క్రమంలో ఆగస్టు 15వ తారీఖు నాడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకు “సలార్” రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏపీలో తన స్వగ్రామం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం లోని నీలకంఠాపురంలో పర్యటించారు.

పోతే  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ “సలార్” లో ప్రభాస్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.ఇదిలావుంటే “సలార్” అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్, అడ్వెంచర్ సినిమా అని స్పష్టం చేశారు. ఇక అంతేకాదు హీరో ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఇదే మాసియెస్ట్ క్యారెక్టర్.ఇకపోతే  ఇండియా, యూరప్, ఆఫ్రికాలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు.అయితే  చాలాకాలం తర్వాత తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ లు రావటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: