టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో బేభమ్మగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రతి శెట్టి వరస సినిమాలు చేసుకుంటూపోతూ బిజీగా వుంది.అయితే ఇప్పుడు పాపం....అయ్యో అయ్యో అయ్యయ్యో..పాపం కృతి శెట్టి..ఎన్నో ఆశలతో మరెన్నో ఊహలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈమె అదృష్టం బాగుండి..మొదటి సినిమా హిట్ అయ్యింది.ఇకపోతే మెగా ట్యాగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని..తద్వారా రెండు బడా సినిమాలను అందుకుంది.

 ఇక ఈసారీ దేవుడు మళ్ళీ ఆమె వైపు ఉండి.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా చేసాడు. ఇకపోతే నిజానీకి ఈ మూడు సినిమాలో ఆమె పర్ ఫామెన్స్లు చూస్తే..పెద్దగా చెప్పుకునేవి కావు. అంతేకాదు గుర్తుపెట్టుకునేవి అంతకన్నా కావు.ఇకపోతే గ్లామర్ టచ్..క్యూట్ లుక్స్ తో పడకొట్టిందే కానీ..నటన లో అమ్మడి పర్ ఫామెన్స్లు నిల్. అంతేకాదు క్యూట్ లుక్స్ కోసం మూడు సినిమాలు చూసిన జనాలు..అమ్మడి మేక్ ఓవర్ కి దిమ్మ తిరిగిపోయింది..ఇక ఆ మెడ్రెన్ దుస్తుల్లో కృతి ని చూసి తట్టుకోలేకపోయారు. అయితే  కృతి అంటే పద్ధతికి మరో మారుపేరు అనుకున్న వారంతా..

ఇంత హాట్టా..అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇక అంతేనా, అమ్మడు బెడ్ సీన్స్ చూసి డిసప్పాయింట్ అయ్యారు.అయితే ఈ ఏజ్ లోనే ఇంత హాట్ ఎక్స్ ప్రేషన్స్ నా అంటూ షాక్ అయ్యారు. ఇక దీంతో మంచి అవకాశాలు అందుకున్నా..కానీ, కృతి..హిట్ కొట్టలేకపోయింది. పోతే వరుసగా రెండు సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.ఇక  రామ్ తో చేసిన ది వారియర్..నితిన్ తో చేసిన మాచర్ల నియోజకవర్గం రెండు దొబ్బేశాయి.అయితే  దీంతో అమ్మడి కెరీర్ టెన్షన్ లో పడింది. ఇక ఒక్క సినిమా ఫ్లాప్ పడితే..కృతి కెరీర్ క్లోజ్ అయ్యిన్నట్లే. పోతేబ్అందుకే కృటి తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా కేరింగ్ గా ఉందట.ఐతేన్ అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగా తగ్గించుకునేసిందట. పోతే కనీసం ఇలా అయినా ఆఫర్స్ వస్తాయని అనుకున్నిందో ఏమో..అయితే కృతి నిర్ణయానికి మేకర్స్ మాత్రం హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: