నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ కథానాయకులుగా నటించిన చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఇక తెలుగు రాష్ట్రాలలో సహా అటు బాలీవుడ్ లోనూ సైతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తున్నది. ఇక విడుదలైన ప్రతి చోట ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉన్నది. ఇక ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ విజయం కావడంతో హైదరాబాద్లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి అనుపమ పరమేశ్వరన్  క్షమాపణలు తెలియజేయడం జరిగింది . గుజరాత్ లో షూటింగ్ జరుగుతూ ఉన్న సమయంలో తనకు గాయాలయ్యాయి అని దాంతో తనకు వెన్ను నొప్పి కూడా ఎక్కువైందని తెలియజేసింది. షెడ్యూల్ చివరి రోజున సాంకేతిక సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యమైందని తెలిపింది. ఆ విషయం మాత్రం తనని నిరాశపరిచిందని తెలిపింది. అందుకోసమే ఈ విషయంలో తణుకు పశ్చాత్తాపం పడుతున్నానని.. తెలియజేసింది. ఆరోజున అనుపమ తన ఆలోచనను చాలా తప్పుబడుతూ తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ అదే అని తెలియజేసింది. అందుచేతనే ఈరోజు దర్శకుడు కు క్షమాపణలు తెలియజేసింది ఆ తర్వాత తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.


దేవాలయాల నేపథ్యంలో ద్వారక శ్రీకృష్ణుని మహత్యం నేపథ్యంలో ఈ సినిమా ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ దొరకెక్కించారు డైరెక్టర్ చందు. ఇక హీరో నికిత తను వరుస పెట్టి సినిమాలో నటిస్తూ ఉండడం పై కూడా స్పందిస్తూ.. తనకు ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టమని చాలెంజింగ్ గా ఉండే పాత్రలు చేయడం అంటే మరింత ఇష్టమని అందుచేత నా దగ్గరికి వచ్చిన ఏదైనా చాలెంజ్ పాత్ర ప్రయోగాల పాత్ర వస్తే కాదనకుండా ఉంటానని తెలిపింది. కార్తికేయ -3 లో ఉంటానో లేదో కూడా తెలియదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: